Webdunia - Bharat's app for daily news and videos

Install App

బికనీర్ ల్యాండ్ స్కామ్‌లో ప్రియాంక హస్తం ఉంది: స్మృతీ ఇరానీ

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (18:45 IST)
బికనీర్ ల్యాండ్ స్కామ్‌లో కాంగ్రెస్ పార్టీపై కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ తీవ్ర విమర్శలు చేసారు. ఈరోజు ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో స్మృతీ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ దేశానికి అవినీతిని గిఫ్ట్‌గా ఇచ్చిందని ఆరోపించింది. గాంధీ కుటుంబం మొత్తం ఏ విధంగా అవినీతికి పాల్పడిందో గడిచిన 24 గంటలుగా న్యూస్ ఛానెల్‌లలో ప్రసారమవుతుందని తెలిపారు. 
 
బికనీర్ ల్యాండ్ స్కామ్ డాక్యుమెంట్స్‌లో ప్రియాంకా గాంధీ పేరు కూడా ఉందని స్మృతీ ఇరానీ బాంబ్ పేల్చింది. ఈ స్కామ్ ఓ ఫ్యామిలీ ప్యాకేజీ అని ఆమె ఆరోపించింది. ఈ సందర్భంగా రాబర్ట్ వాద్రాపై కూడా ఆమె తీవ్రంగా నిప్పులు చెరిగారు. గాంధీ ఫ్యామిలీ సొంత కుటుంబ వ్యక్తుల కోసమే పని చేస్తోందని విమర్శించారు. 
 
ఢిఫెన్స్ డిపార్ట్‌మెంట్ నుండి రాఫెల్ ఫైల్స్ మిస్సింగ్‌లో ఆయుధాల డీలర్ సంజయ్ భండారీ ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నట్లు తేలిందని, అంతేకాకుండా రాబర్ట్ వాద్రా, సంజయ్ భండారీలు కలిసి లండన్‌లో బినామీ పేర్లతో ప్రాపర్టీలు కొనుగోలు చేసినట్లు ఆమె తెలిపారు. దీని వల్ల వాద్రా, భండారీల రహస్య సంబంధం బయటపడిందని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments