Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ సరికొత్త రికార్డు.. 23 సీఎంగా జ్యోతిబసు రికార్డును బ్రేక్ చేశారు..

పవన్ సరికొత్త రికార్డు సృష్టించారు. ఇంతకీ ఈ పవన్.. జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అనుకునేరు.. కానేకాదు.. ఆయన ఎవరంటే సిక్కిం ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్. ఒక రాష్ట్రానికి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా..

Webdunia
మంగళవారం, 1 మే 2018 (16:08 IST)
పవన్ సరికొత్త రికార్డు సృష్టించారు. ఇంతకీ ఈ పవన్.. జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అనుకునేరు.. కానేకాదు.. ఆయన ఎవరంటే సిక్కిం ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్. ఒక రాష్ట్రానికి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా.. కమ్యూనిస్టు కురువృద్ధుడు జ్యోతిబసు పేరుమీద ఉన్న రికార్డును పవన్ తిరగరాశారు. సిక్కిం సీఎంగా పవన్ చామ్లింగ్ నిన్నటితో 23 ఏళ్ల 4 నెలల 17 రోజుల కాలాన్ని పూర్తి చేసుకున్నారు. 
 
అంతకుముందు జ్యోతిబసు పేరిట ఈ రికార్డు వుండేది. పవన్ చామ్లింగ్‌ ప్రస్తుతం ఆ రికార్డును చెరిపేయడంతో.. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. చూడటానికి చాలా మెతకగా కనిపించే మనిషైనప్పటికీ.. సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించి.. రాజకీయాల్లో రాణించారు. తద్వారా ఉన్నతస్థాయికి చేరుకున్నారు. 
 
చామ్లింగ్ కుటుంబంపై అవినీతి ఆరోపణలు ఉన్నా కూడా.. పరిపాలనలో మాత్రం అవేవీ ఆయనపై ప్రభావం చూపించలేకపోయాయి. ఈశాన్య రాష్ట్రాల్లో అత్యంత పరిశుభ్రమైన పర్యాటక రాష్ట్రంగా సిక్కింను పవన్ అభివృద్ధి చేశారు. దీంతో సిక్కిమ్‌ను ''స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా'' అని పిలిచే స్థాయికి అభివృద్ధి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

పుష్ప 2 రికార్డు త్రివిక్రమ్ శ్రీనివాస్ బీట్ చేయగలడా, అర్జున్.సినిమా లేనట్టేనా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments