Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో... జ్యోతి మల్హోత్రా ల్యాప్‌టాప్‌ అంత సమాచారం ఉందా?

ఠాగూర్
మంగళవారం, 27 మే 2025 (22:03 IST)
పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తుందన్న ఆరోపణల నేపథ్యంలో అరెస్టయి హర్యానా హిస్సార్ ప్రాంతానికి చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన మరో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్, ఫోన్ల నుంచి డిలీట్ చేసిన సమాచారాన్ని ఫోరెన్సిక్ నిపుణులు తిరిగి రికరీ చేశారు. ఇలా తొలగించిన సమాచారమంతా కలిపి 12 టెరాబైట్ల మేరకు ఉందన్నట్టు సమాచారం. అలాగే, ఈ కేసులో మరిన్ని ఆధారాల కోసం ఆ డేటాను స్కాన్ చేస్తున్నారు. 
 
తాను ఐఎస్ఐకు సంబంధించిన వ్యక్తులతో మాట్లాడుతున్నానని తెలిస్తే కాంటాక్ట్ కొనసాగించారని ఆ సమాచారం ఆధారంగా ప్రాథమికంగా గుర్తించారు. నలుగురు పాక్ ఐఎస్ఎస్ ఏజెంట్లతో నేరుగా జ్యోతి మాట్లాడినట్టు గుర్తించారు. వారిలో డానిష్, అహ్సాన్, షాహిద్ ఉన్నారని ఆ వర్గాలు వెల్లడించాయి. ఐఎస్ఐలో ఆ ఏజెంట్ల హోదాలు, ఉద్యోగాలు ఏంటో ధృవీకరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments