Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా జర్నలిస్టును అడ్రెస్ అడిగి ఆమె ముందే అభ్యంతరకరంగా..

Webdunia
బుధవారం, 1 జులై 2020 (15:24 IST)
కరోనా వేళ పోలీసులు, జర్నలిస్టులు తమ విధులను నిర్వర్తిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 31 ఏళ్ల జర్నలిస్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను చూస్తూ ఓ వ్యక్తి అభ్యంతరకరంగా వ్యవహరించాడని ఆ ఫిర్యాదు చేసింది. బహిరంగంగా తనను చూస్తూ ఓ వ్యక్తి హస్త ప్రయోగం చేశాడని.. ఈ తతంగం సీసీటీవీలో కూడా రికార్డయ్యిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన బెంగళూరు బనాస్వాడిలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. శనివారం గ్రాసరీస్ కొనేందుకు వెళ్లిన జర్నలిస్టును చూసి.. ఓ వ్యక్తి అడ్రెస్ అడిగాడని.. ఆమె అతనికి అడ్రెస్ చెప్తుండగా.. ప్యాంటు జిప్ తీసి.. హస్తప్రయోగం చేశాడు. దీంతో షాకై గట్టిగా అరిచేలోపే అతడు పారిపోయాడని తెలిపింది. 
 
అతడి ముఖాన్ని మహిళా జర్నలిస్టు చూడలేకపోయిందని.. మాస్క్, హెల్మెట్ ధరించి వున్నాడని మహిళా జర్నలిస్టు వెల్లడించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

ఇదే తరహాలో యూపీలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ పోలీస్ అధికారి మహిళ పట్ల అభ్యంతరకంగా నడుచుకున్నాడు. ఏవో ఆస్తి తగాదాల కోసం ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళను చూస్తూ పోలీస్ పాడుపని చేశాడు. ఈ ఘటనను బాధితురాలే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో ఆ ఎస్ఐ సస్పెండ్ అయ్యాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్ ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

కొన్ని రోజులు థియేటర్స్ లో వర్క్ చేశా, అక్కడే బీజం పడింది : హీరో ధర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం