Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో రూ.2 వేల నోటు రద్దు? ముద్రణ నిలిపివేసిన కేంద్రం

Webdunia
శుక్రవారం, 4 జనవరి 2019 (08:25 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో తొలిసారిగా 2 వేల రూపాయల నోటును చలామణిలోకి తెచ్చారు. ఈ నోటును త్వరలోనే రద్దు చేయబోతున్నారనే వార్త ఇపుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ ప్రచారానికి మరింతబలం చేకూర్చేలా రూ.2 వేల నోటు ముద్రణను కేంద్రం నిలిపివేసింది. దీంతో త్వరలోనే రూ.2 వేల నోటును రద్దు చేయవచ్చనే ఊహాగానాలు వినొస్తున్నాయి. 
 
దేశంలో నల్లధనం అరికట్టే చర్యల్లో భాగంగా, గత 2016 నవంబరు 8వ తేదీన రూ.500, రూ.1000 నోట్లను ప్రధాని నరేంద్ర మోడీ రద్దు చేశారు. వాటి స్థానంలో కొత్తగా రూ.500 నోటుతా పాటు రూ.2000 నోటును చలామణిలోకి తెచ్చారు. నాడు ప్రధాని పెద్ద నోట్ల రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం కారణంగా ప్రతి ఒక్కరూ అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఈ నిర్ణయంపై దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ ఆర్థిక నిపుణుల నుంచి కూడా తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments