Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతికి ''శతమానం భవతి''.. శరవేగంగా షూటింగ్

శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో దిల్ రాజు తెరకెక్కిస్తున్న చిత్రం ''శతమానం భవతి''. ఈ సినిమాను సంక్రాంతి బరిలో విడుదల చేయాలనే దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు. మళ్లీ మళ్లీ ఇది

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (09:29 IST)
శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో దిల్ రాజు తెరకెక్కిస్తున్న చిత్రం ''శతమానం భవతి''. ఈ సినిమాను సంక్రాంతి బరిలో విడుదల చేయాలనే దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు. మళ్లీ మళ్లీ ఇది రానిరోజు, ఎక్స్ ప్రెస్ రాజా సక్సెస్ లతో ఫుల్ జోష్ మీద ఉండడంతో, ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రాజమండ్రి సమీపంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. జయసుధ, శర్వానంద్ , అనుపమ పరమేశ్వరన్, రాజా రవీంద్రలపై కీలక సన్నివేశాలు షూట్ చేయడం జరుగుతుంది.
 
ప్రకాష్‌రాజ్, జయసుధ, ఇంద్రజ, శివాజీరాజా, ప్రవీణ్, సిజ్జు, శ్రీరాం, మధురిమ, నీల్యా, ప్రమోదిని, మహేష్, భద్రం, హిమజ, ప్రభు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి, సంగీతం: మిక్కీ జె.మేయర్, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కూర్పు: మధు, ఆర్ట్: రమణ వంక, కథ, కథనం, మాటలు,దర్శకత్వం: వేగేశ్న సతీష్.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

డాన్స్ షో డ్యాన్స్ ఐకాన్ పై సెన్సేషనల్ కామెంట్ చేసిన ఓంకార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండుతున్న అగ్నిగోళం నుంచి చందమామ చల్లగా ఎలా మారాడు? 4.5 బిలియన్ ఏళ్ల క్రితం (video)

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments