Webdunia - Bharat's app for daily news and videos

Install App

17 ఏళ్ల బాలుడిని వలలో వేసుకున్న 22 ఏళ్ల యువతి... అతడితో ఓ బిడ్డను కూడా...

Webdunia
శుక్రవారం, 30 నవంబరు 2018 (15:42 IST)
సీన్ రివర్సయింది. సహజంగా ఎక్కడయినా అబ్బాయిలు అమ్మాయిలను బుట్టలో వేసుకుంటుంటారు. కానీ ఇక్కడ మాత్రం అది రివర్సయింది. 22 ఏళ్ల యువతి 17 ఏళ్ల బాలుడిని వలలో వేసి అతడిని తనతో తీసుకెళ్లింది. అంతేకాదు... అతడితో శృంగారం చేసి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ముంబైలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
ముంబైలో నివాసముంటున్న ఓ మహిళ ఓ రాత్రి తన తల్లిదండ్రులు, సోదరుడిని తీసుకుని బాలుడి ఇంటికి వచ్చింది. తనను సదరు బాలుడు వివాహం చేసుకున్నాడనీ, అతడి కారణంగా తనకు బిడ్డ పుట్టిందనీ, ఇక్కడే వుంటానంటూ ఇంటి ఎదురు కూర్చుంది. ఐతే వారు మొండికేయడంతో నానా హంగామా చేసి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది. కాగా మైనర్ బాలుడిని వలలో వేసుకుని అతడితో బిడ్డను కన్న ఆ యువతిపై పోలీసులు కేసు నమోదు చేసి జైలు తరలించారు. ప్రస్తుతం ఆమె బిడ్డతో సహా జైలులో వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments