Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ సీఎం విజయన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిగి ఉద్యోగం ఊడింది...

Webdunia
ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (12:23 IST)
కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి ఉద్యోగం ఊడింది. ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న ముఖ్యమంత్రి కార్యాలయం అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని ఉద్యోగం నుంచి తప్పించింది. 
 
కేరళ రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఇటీవల విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖ, మానవవనరుల అభివృద్ధి శాఖ అధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యూఏఈ మంత్రులు, అధికారులతో కలిసి దిగిన ఫోటోను సీఎం విజయం తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 
 
ఇందులో ముఖ్యమంత్రి విజయన్ నల్లరంగు సూట్ ధరించారు. ఈ ఫోటోను ఏ.మణికుట్టన్ అనే సచివాలయ ఉద్యోగి తన వాట్సాప్ గ్రూపులో షేర్ చేసి "గూండాలు వేర్వేరు వేషధారణల్లో ఉన్నారు" అంటూ సీఎంను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ ఫోటో వైరల్ కావడంతో ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. ఆ వెంటనే అంతర్గత విచారణ చేపట్టిన సీఎంవో... మణికుట్టన్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ కేఆర్ జ్యోతిలాల్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments