Webdunia - Bharat's app for daily news and videos

Install App

శబరిమలలో విమెన్‌ వాల్‌... మానవహారంగా మహిళల హారం

Webdunia
మంగళవారం, 1 జనవరి 2019 (18:10 IST)
సుప్రసిద్ధ అయ్యప్ప స్వామి ఆలయంలో అన్ని వయోవర్గాలకు చెందిన మహిళలకు ప్రవేశం కల్పిస్తూ.. సుప్రీం కోర్టు తీర్పు నిచ్చిన నేపథ్యంలో.. మహిళలు అయ్యప్పను దర్శించుకునేందుకు వీలు లేదని అయ్యప్ప భక్తులు ఆందోళన బాట పట్టారు. 
 
అయితే సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా మహిళలు 620 కిలోమీటర్ల మేరకు ఒక హారంగా నిలబడనున్నారు. ఉత్తర కేరళలోని కాసరగడ్‌ నుంచి దక్షిణ కేరళలోని తిరువనంతపురం వరకూ మహిళలు హారంగా నిలబడనున్నారు. దీనిలో సుమారు 50 లక్షల మంది మహిళలు పాల్గొంటారని అంచనా. వీరికి తెరవెనుక కొంతమంది పురుషులు సహకారం అందిస్తున్నారు. 
 
శబరిమల తీర్పుతో విభేదిస్తున్న వారికి వ్యతిరేకంగా మహిళలు గళమెత్తడంగా ఈ విమెన్‌ వాల్‌ను ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ప్రభుత్వోద్యోగులను, ఇతర సంస్థల సిబ్బందిని ప్రభుత్వం కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments