Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బులు తీసుకుని ఎగిరిపోయిన వలస పక్షిని కాదు... కపిల్ సిబల్‌కు రీటా కౌంటర్

కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరిన కాంగ్రెస సీనియర్ నేత, మాజీ మంత్రి రీటా బహుగుణపై కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ విమర్శలు రీటా బహుగుణ కౌంటర్ ఇచ్చారు. తా

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2016 (09:52 IST)
కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరిన కాంగ్రెస సీనియర్ నేత, మాజీ మంత్రి రీటా బహుగుణపై కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ విమర్శలు రీటా బహుగుణ కౌంటర్ ఇచ్చారు. తాను డబ్బులు తీసుకుని ఎగిరిపోయిన వలస పక్షిని కాదని స్పష్టంచేశారు. 
 
తన వ్యక్తిగత డబ్బు తీసుకుని తిరిగివ్వలేదన్న తరహాలో కాంగ్రెస్ ఎంపీ సిబల్ ప్రచారం చేసి హడావిడి చేశారు. అందులో భాగంగా రీటాను.. ఆ వలస పక్షి తన డబ్బులతో ఎగిరిపోయింది అన్నట్లు సిబల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
 
ఈ వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. తనపై వ్యాఖ్యలు చేసిన సిబల్ క్షమాపణ కోరాలని ఆమె డిమాండ్ చేశారు. సిబల్ వంటి సీనియర్ నేతలు ఇలాంటి చౌకబారు రాజకీయాలకు పాల్పడుతారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సిబల్ నుంచి తన నియోజకవర్గం కోసం ఎంపీలాడ్(ఎంపీ నిధులు) ఫండ్ తీసుకున్నానని, అయితే అది ఎవరి వ్యక్తిగత డబ్బు కాదని ఆమె ఘాటుగా స్పందించారు. 

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments