Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి డబ్బు విత్ డ్రాపై ఆర్‌బీఐ మార్గదర్శకాలివే...

విజ‌య‌వాడ‌ : మీ ఇంట్లో పెళ్ళి ఉందా? అయితే మీరు ఆ ఖ‌ర్చుల నిమిత్తం రెండున్న‌ర ల‌క్ష‌లు డ్రా చేసుకోవ‌చ్చు. పెళ్లికి డబ్బు విత్ డ్రాపై ఆర్‌బీఐ మార్గదర్శకాలు విడుదల చేసింది. వివాహానికి రూ.2.5 లక్షలు విత్ డ్రా కోసం మీరు చేయ‌ల్సింద‌ల్లా... మీ పెళ్లి కార్డ

Webdunia
మంగళవారం, 22 నవంబరు 2016 (21:40 IST)
విజ‌య‌వాడ‌ :  మీ ఇంట్లో పెళ్ళి ఉందా? అయితే మీరు ఆ ఖ‌ర్చుల నిమిత్తం రెండున్న‌ర ల‌క్ష‌లు డ్రా చేసుకోవ‌చ్చు. పెళ్లికి డబ్బు విత్ డ్రాపై ఆర్‌బీఐ మార్గదర్శకాలు విడుదల చేసింది. వివాహానికి రూ.2.5 లక్షలు విత్ డ్రా కోసం మీరు చేయ‌ల్సింద‌ల్లా... మీ పెళ్లి కార్డు ప‌ట్టుకుని బ్యాంకుకు వెళ్లి... మ‌నీ డ్రా చేసుకోవ‌చ్చు. అయితే, ఫంక్షన్ హాల్, క్యాటరింగ్ ఇతర సేవలకు ముందస్తు చెల్లింపుల ప్రతులు, వాటి వివరాలు సిద్ధం చేసుకోండి. వాటిని సమర్పించాలని ఆర్‌బీఐ నిబంధన విధించింది. 
 
నవంబర్ 8కు ముందు ఖాతాలో ఉన్న నిధులు మాత్రమే విత్ డ్రా చేసుకునేందుకు ఆర్‌బీఐ అనుమతినిచ్చింది. తల్లిదండ్రులు లేదా పెళ్లి చేసుకునే వ్యక్తికి మాత్రమే విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో చెక్కులు, క్రెడిట్, డెబిట్, ప్రీపెయిడ్ కార్డులు, ఆన్‌లైన్ చెల్లింపులను ప్రోత్సహించాలని ఆర్‌బీఐ బ్యాంకులకు సూచించింది. అవసరమైతే అధికారులకు లావాదేవీల వివరాలను చూపించాలని బ్యాంకులను ఆదేశించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments