Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ఒప్పుకుంటేనే రేప్ చేశాడు.. 30 యేళ్ళ రేపిస్టుతో 23 యేళ్ల బాధితురాలి సెటిల్మెంట్!

ముంబై నగరంలో ఓ అరుదైన ఘటన ఒకటి చోటుచేసుకుంది. 30 యేళ్ళ రేపిస్టు ఇచ్చే నష్టపరిహారంతో సరిపుచ్చుకునేందుకు 23 యేళ్ళ బాధితురాలు అంగీకరించింది. దీంతో ఈ రేప్ కేసును ముంబై కోర్టు కొట్టివేసింది. ఈ వివరాలను పరి

Webdunia
గురువారం, 28 జులై 2016 (09:22 IST)
ముంబై నగరంలో ఓ అరుదైన ఘటన ఒకటి చోటుచేసుకుంది. 30 యేళ్ళ రేపిస్టు ఇచ్చే నష్టపరిహారంతో సరిపుచ్చుకునేందుకు 23 యేళ్ళ బాధితురాలు అంగీకరించింది. దీంతో ఈ రేప్ కేసును ముంబై కోర్టు కొట్టివేసింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ముంబై నగరానికి చెందిన 23 ఏళ్ల ఓ యువతిని పూణేకు చెందిన 30 ఏళ్ల యువకుడు అత్యాచారం జరిపాడు. దీంతో బాధితురాలు ప్రస్తుతం ఏడునెలల గర్భవతి. దీంతో విధిలేక రేప్ బాధితురాలైన ఆ యువతి రేపిస్టు నుంచి రూ.10 లక్షల రూపాయల నష్టపరిహారం తీసుకునేందుకు అంగీకరించింది. దీంతో ముంబై హైకోర్టు కాస్తా అత్యాచారం కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. 
 
రేపిస్టు ఇచ్చే 10 లక్షల రూపాయల డబ్బును యువతి పుట్టబోయే బిడ్డ పేరిట జమ చేయాలని హైకోర్టు జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ అమ్జద్ సయీద్‌లతో కూడిన ధర్మాసనం అసాధారణ తీర్పునిచ్చింది. తాను అంగీకారంతోనే రేపిస్టుతో సంబంధం పెట్టుకున్నానని బాధితురాలైన యువతి కోర్టులో ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొనడం కొసమెరుపు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం