Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్యసభకు ప్రియాంకా గాంధీ? రాజస్తాన్ నుంచి...

Webdunia
సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (10:57 IST)
కాంగ్రెస్ పార్టీ మహిళా నేత ప్రియాంకా గాంధీని రాజ్యసభకు పంపించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల నుంచి ఆమెను పెద్దల సభకు పంపించనున్నారు. 
 
రాజ్యసభలో మొత్తం 24 సీట్లు ఉండగా, వీటిలో 68 సీట్లు త్వరలో ఖాళీకానున్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ 19 సీట్లను కోల్పోనుంది. అయితే, మిత్రపక్షాల సహకారంతో 19 సీట్లలో కాంగ్రెస్ పది సీట్లను దక్కించుకునే అవకాశం ఉంది. 
 
తాము అధికారంలో ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి పెద్దగా అడ్డంకులు ఎదురుకాకపోవచ్చు. 
 
ఈ మూడు రాష్ట్రాల్లోనే ఓ రాష్ట్రం నుంచి ప్రియాంక గాంధీని రాజ్యసభకు పంపవచ్చని భావిస్తున్నారు. ప్రియాంకతో పాటు రణదీప్ సూర్జేవాలా, జ్యోతిరాదిత్య సింధియాలను కూడా రాజ్యసభకు పంపనున్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments