Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి రోజున అగ్నికి చిక్కింది.. లక్ష్మీ పూజ చేస్తూ..?

Webdunia
సోమవారం, 16 నవంబరు 2020 (13:29 IST)
దీపావళి పండుగ రోజు ఆ మహిళ అగ్నితో గాయపడింది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో 37ఏళ్ల మహిళపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు ఓ అత్యాచార నిందితుడు. ఈ ఏప్రిల్‌లో లేఖరాజ్ అనే వ్యక్తి మహిళను రేప్ చేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్లు కంప్లైంట్ ఫైల్ అయింది.

ఈ ఏప్రిల్‌లో లేఖరాజ్ అనే వ్యక్తి మహిళను రేప్ చేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్లు కంప్లైంట్ ఫైల్ అయింది. నిందితుడిపై ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. శనివారం రాత్రి సమయంలో దీపావళి సందర్భంగా మహిళ ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకుంటుంది.
 
అదే సమయంలో ఇంట్లోకి వచ్చిన నిందితుడు పెట్రోల్ పోసి దీపాన్ని విసిరేసి పారిపోయాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఎస్ఎమ్ఎస్ హాస్పిటల్‌లో చికిత్స నిమిత్తం చేర్పించారు. నిందితుడిపై మరోసారి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అరెస్టు చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments