Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాళ్లు చేతులు, నోరు కట్టేసి బాబాను చంపేశారా?-రాజస్థాన్‌లో దారుణం

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2023 (21:40 IST)
రాజస్థాన్‌లో ఆధ్యాత్మిక గురువు హత్యకు గురయ్యాడు. కుచమన్ భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలోని మధ్య-పశ్చిమ భాగంలో ఉన్న ఒక నగరం. మోహన్ దాస్ అనే 72 ఏళ్ల ఆధ్యాత్మిక గురువు రస్సెల్ గ్రామంలో 15 ఏళ్లుగా నివసిస్తున్నారు. 
 
గ్రామంలో బంధువులు ఉన్నప్పటికీ ఒంటరిగా ఉంటున్నాడు. ఆయన నిన్న సాయంత్రం గ్రామస్తులతో మాట్లాడారు. ఆ తర్వాత నిద్రకు ఉపక్రమించాడు. ఈరోజు ఉదయం గ్రామస్థులు వెళ్లి చూసే సరికి నేలపై పడి ఉన్నాడు. చేతులు, కాళ్లు, నోరు బంధించి విగత జీవిగా కనిపించాడు. 
 
అతడి మృతిని చూసి షాక్‌కు గురైన ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆశ్రమానికి చేరుకుని ఆధ్యాత్మిక గురువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ ఘటనను హత్యగా అనుమానిస్తున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. పోస్టుమార్టం అనంతరం అతని మృతదేహాన్ని రస్సెల్ గ్రామంలో నివసించే బంధువులకు అప్పగిస్తామని పోలీసు అధికారి సురేష్ కుమార్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments