Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మతనానికే మచ్చ తెచ్చింది.. కుమార్తెను అమ్మేసింది.. తండ్రి ఎవరో?

Webdunia
శనివారం, 21 మార్చి 2020 (10:52 IST)
ఆధునిక యుగం, స్మార్ట్ ఫోన్‌ల యుగంతో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. వావివరుసలు లేకుండా కామాంధులు విరుచుకుపడుతున్నారు. మహిళలపై వయోబేధం లేకుండా అకృత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ కన్నతల్లి తన కుమార్తెను వ్యభిచార రొంపిలోకి దించేసింది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌కు చెందిన దంపతులకు ఓ కుమార్తె(15), కుమారుడు ఉన్నారు. 
 
మూడేళ్ల క్రితం మనస్పర్థల కారణంగా భార్య భర్తలిద్దరూ విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. అయితే ఆ తండ్రి తన బిడ్దలను పెంచుతానని చెప్పినా భార్య ఒప్పుకోలేదు. తన వద్ద వుంచుకుని కుమార్తెను నానా ఇబ్బందులకు గురిచేసింది. ఈ క్రమంలో తన కూతురును వ్యభిచార గృహానికి అమ్మేసింది.
 
అక్కడ వారు కొంతకాలం వాడుకుని వేరొక ముఠాకు అమ్మగా ప్రస్తుతం ఆ బాలిక ఒక బిడ్డకు జన్మను ఇచ్చింది. అయితే తండ్రెవరూ కూడా తెలియని పరిస్థితి నెలకొంది.. ఇక తల్లి ప్రవర్తన నచ్చిని ఆ కుమారుడు ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ తల్లిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments