Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై 8 మంది టీచర్ల గ్యాంగ్ రేప్: వీడియో తీశారు.. గర్భం దాల్చకుండా మందులు కూడా?

చిన్నా, పెద్దా తేడా లేకుండా మహిళలపై కామాంధులు పెచ్చరిల్లిపోతున్నారు. చిన్నారులు, బాలికలని కూడా చూడకుండా కామాంధులు విరుచుకుపడుతున్నారు. అలాంటి ఘటనే రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికపై 8 మంది ఉప

Webdunia
శనివారం, 25 మార్చి 2017 (18:18 IST)
చిన్నా, పెద్దా తేడా లేకుండా మహిళలపై కామాంధులు పెచ్చరిల్లిపోతున్నారు. చిన్నారులు, బాలికలని కూడా చూడకుండా కామాంధులు విరుచుకుపడుతున్నారు. అలాంటి ఘటనే రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికపై 8 మంది ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తన కుమార్తెపై ఎనిమిది మంది టీచర్లు అత్యాచారానికి పాల్పడ్డారని.. దాన్ని వీడియో కూడా తీశారని బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాజస్థాన్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. 2015 ఏప్రిల్‌లో 13 ఏళ్ల బాలికపై 8 మంది టీచర్లు కలిసి 17 నెలలపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కేన్సర్ లాంటి లక్షణాలతో బాధపడుతున్న తన కుమార్తెపై దారుణానికి పాల్పడడమే కాకుండా గర్భం దాల్చకుండా మందులు కూడా ఇచ్చారని బాధితురాలి తండ్రి ఆరోపించారు.

కేసును విచారించేందుకు ప్రభుత్వం మహిళా ప్యానెల్‌ను నియమించింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సామూహిక అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం