రాజస్థాన్‌‌లో ఘోర ప్రమాదం.. నలుగురు మహిళల మృతి

Webdunia
శనివారం, 11 సెప్టెంబరు 2021 (12:33 IST)
రాజస్థాన్‌ రాష్ట్రంలోని బార్మేర్‌ గ్రామంలో ఘోర ప్రమాదం జరిగింది. కారు బస్సును ఢీకొనడంతో నలుగురు మహిళలు మృతి చెందారు. వేగంగా వస్తున్న కారు బస్సును ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. 18 మంది ప్రయాణికులు వెళుతున్న కారు బార్మేర్ గ్రామం వద్ద జాతీయరహదారిపై బస్సును ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళలు మరణించగా, మరో 10 మంది గాయపడ్డారు. 
 
క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. గాయపడిన వారిని జోధ్ పూర్ నగరంలోని ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాద స్థలంలోని రోడ్డును పరిశీలించి, ఇంజినీరింగ్ ఢిపెక్టు ఉంటే త్వరలో రోడ్డును మరమ్మతు చేపిస్తామని ఎస్పీ ఆనందశర్మ చెప్పారు. నలుగురు మహిళల మృతదేహాలను పోస్టుమార్టం చేయించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments