Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైక్ మెకానిక్‌గా అవతారమెత్తిన రాహుల్ ... కార్మిక చేతులతో భారత్ నిర్మాణం

Webdunia
బుధవారం, 28 జూన్ 2023 (10:32 IST)
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బైక్ మెకానిక్ అవతారమెత్తారు. ఢిల్లీలోని కరోల్ బాగ్‌లోని ఓ బైక్ మెకానిక్ షాపుకు వెళ్లిన ఆయన.. అక్కడ మెకానిక్‌గా మారిపోయారు. అలాగే, మార్కెట్‌లోని వ్యాపారులు, కార్మికులు, మెకానిక్‌లతో ముచ్చటించి వారితో కరచాలనం చేశారు. ఈ కార్మిక చేతులే భారత్‌ను నిర్మిస్తాయని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. 
 
కరోల్‌లోని ఓ మెకానిక్ షాపులో ఉన్నట్టుండి ప్రత్యక్షమైన రాహు్ల్ గాంధీ.. అందులో పని చేసే బైక్ మెకానిక్‌లతో మాట్లాడుతూ, బైక్ మెకానిక్ ఎలా చేయాలో అడిగి తెలుసుకున్నారు. సైకిల్ మార్కెట్‌లోని వ్యాపారులు, కార్మికులతో ముచ్చటించారు. వీటికి సంబంధించిన ఫోటోలను రాహుల్ గాంధీ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. రెంచీలను తిప్పుతూ మన దేశ చక్రాలు ముందుకు సాగేలా చేస్తున్న వారి నుంచి ఎంతో నేర్చుకున్నట్టు చెప్పారు.
 
ఈ కార్మికుల చేతులో భారత్‌ను నిర్మిస్తాయని రాహుల్ అన్నారు వారి బట్టలకు అంటుకున్న గ్రీసు మన దేశ గౌరవం ఆత్మాభిమానమని చెప్పారు. ప్రజల నాయుకుడు మాత్రమే వారిని ప్రోత్సహిస్తాడని అన్నారు. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, భారత్ జోడో యాత్ర కొనసాగుతూనే ఉందని వ్యాఖ్యానించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments