Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ రైల్వే స్టేషన్‌కు వెళితే ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తుంది.. ఏ స్టేషన్?

ఆ రైల్వే స్టేషన్‌కు వెళితే ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తుంది. అలాంటి రైల్వే స్టేషన్ ఎక్కడుందో తెలుసా? వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలోని రవీంద్రసరోవర్ మెట్రో రైల్వే స్టేషన్.

Webdunia
శుక్రవారం, 19 ఆగస్టు 2016 (11:10 IST)
ఆ రైల్వే స్టేషన్‌కు వెళితే ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తుంది. అలాంటి రైల్వే స్టేషన్ ఎక్కడుందో తెలుసా? వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలోని రవీంద్రసరోవర్ మెట్రో రైల్వే స్టేషన్. ఈ స్టేషన్‌కు వెళ్లే చాలా మంది ప్రయాణికులకు మానసిక స్థితి బాగానే ఉన్నాగానీ, ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందట.
 
ఇలా ఎందుకు అనిపిస్తుందనే విషయాన్ని పలువురు ప్రయాణికులను ప్రశ్నిస్తే... ఈ మెట్రో రైల్వేస్టేషన్‌లో ఇలా ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇక్కడ ఆత్మలు, దయ్యాలు లాంటివి కనిపిస్తాయని ఎందరో ప్రయాణీకులు, రైల్వే ఉద్యోగులు కూడా చెబుతుంటారు. కొంతమంది వీటిని నమ్మకుండా కొట్టిపడే స్తారు. అయినప్పటికీ ఈ రైల్వే స్టేషనకి వెళితే మాత్రం చాలా మందికి ఆత్మహత్య చేసుకోవాలని అనిపించడం జరిగిందని చెబుతారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments