Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్ల్‌ఫ్రెండ్ గిఫ్టుల కోసం దొంగలైన వైద్య విద్యార్థులు.. ఎక్కడ?

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (09:38 IST)
ఇద్దరు వైద్య విద్యార్థులు తమ ప్రియురాళ్ళ కోసం దొంగలుగా మారారు. గర్ల్‌ఫ్రెండ్స్ కోసం విలువైన బహుమతులిచ్చి, వారిని సంతృప్తి పరిచేందుకు ఓ నగల దుకాణంలో బంగారు ఆభరణాలను చోరీచేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఈ ఘటన మహాష్ట్రలోని పూణెలో వెలుగు చూసింది. నిందితులను సంజయ్ జగ్తాప్, అనిల్‌కేత్ హనుమత్ రొకడేలుగా గుర్తించారు. వీరిద్దరిలో ఒకరు బీఎస్సీ నర్సింగ్ చేస్తుంటే, మరొకరు బీఏఎంఎస్ విద్యాభ్యాసం చేస్తున్నారు. వీరిద్దరూ తమ ప్రియురాళ్లకు విలువైన బహుమతులు ఇచ్చేందుకు చోరులుగా మారినట్టు విచారణలో తేలింది. 
 
ముఖ్యంగా, పూణెలోని హదాప్సర్, కొత్రుడ్ ప్రాంతాల్లోని బంగారు షాపుల్లో చోరీలకు పాల్పడినట్టు విచారణలో వెల్లడైంది. దుకాణాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో నమోదైన ఫుటేజీల ఆధారంగా ఈ ఇద్దరు దొంగలను పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ కలిసి 36 గ్రాముల బంగారం నగలను చోరీ చేసినట్టు చెప్పారు. వీరిద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Leven: నవీన్ చంద్ర నటించిన లెవెన్.. మే నెలలో సిద్ధం అవుతోంది

Shaaree :: రామ్ గోపాల్ వర్మ శాడిజం ప్రేమకథ - శారీ మూవీ రివ్యూ

వరుణ్ తేజ్ లాంచ్ చేసిన చౌర్య పాఠం లో ఒక్కసారిగా సాంగ్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments