Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమికుల దారుణ హత్య... యువతి నోట్లో గుడ్డలు కుక్కి నగ్నంగా చేసి...

పుణెలో ఓ ప్రేమ జంట దారుణ హత్యకు గురైంది. వీరిద్దరినీ పుణె భుషి డ్యామ్ అటవీ ప్రాంతంలో దుండగులు హతమర్చారు. లోనవాలా ఇంజినీరింగ్ కళాశాలలో వీరువురూ చదువుతున్నారు. యువకుడి వయసు 22 ఏళ్లు కాగా యువతికి 21 ఏళ్లు. యువతిని వివస్త్ర చేసి నోట్లో గుడ్డలు కుక్కి చేత

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (14:53 IST)
పుణెలో ఓ ప్రేమ జంట దారుణ హత్యకు గురైంది. వీరిద్దరినీ పుణె భుషి డ్యామ్ అటవీ ప్రాంతంలో దుండగులు హతమర్చారు. లోనవాలా ఇంజినీరింగ్ కళాశాలలో వీరువురూ చదువుతున్నారు. యువకుడి వయసు 22 ఏళ్లు కాగా యువతికి 21 ఏళ్లు. యువతిని వివస్త్ర చేసి నోట్లో గుడ్డలు కుక్కి చేతులు కాళ్లు కట్టేసి తలపై మోది చంపినట్లు గుర్తులున్నాయి. ఆమె శరీరంపైనా బలమైన గాయాలున్నాయి. యువకుడి తలపై బలంగా కొట్టి చంపిన ఆనవాళ్లున్నాయి.
 
ప్రేమికులు కావడంతో ఒంటరిగా డ్యామ్ దగ్గరికి వచ్చి వుంటారనీ, ఆ క్రమంలో వారిపై దాడి జరిగి వుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. శవాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ కేసుకు సంబంధించి ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు గురైన ప్రేమజంట సెల్ ఫోన్లు సంఘటనా స్థలికి కొద్దిదూరంలో స్విచ్ ఆఫ్ చేసి పడి వున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిర్మాతను ఏడిపించిన సీనియర్ జర్నలిస్టు - ఛాంబర్ చర్య తీసుకుంటుందా?

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments