Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేరుకే స్పా సెంటర్... లోపల విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం.. ఎక్కడ?

స్పా సెంటర్ పేరుతో లోపల విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం చేస్తున్న గుట్టును పోలీసులు బహిర్గతం చేశాడు. మహారాష్ట్రలోని పూణెలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... పూణే నగరానికి చెందిన అనికేత్ శివాజీ (26) అనే వ్య

Webdunia
సోమవారం, 3 జులై 2017 (11:19 IST)
స్పా సెంటర్ పేరుతో లోపల విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం చేస్తున్న గుట్టును పోలీసులు బహిర్గతం చేశాడు. మహారాష్ట్రలోని పూణెలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... పూణే నగరానికి చెందిన అనికేత్ శివాజీ (26) అనే వ్యక్తి ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేస్తూ వచ్చాడు. శివాజీ హరిలాల్ సొసైటీలోని ఓ బంగ్లాను అద్దెకు తీసుకొని దానిలో తన స్నేహితులైన ఇమ్రాన్ అలీహుసేన్, కాకుసింగ్ చంద్రసింగ్‌లతో కలిసి విదేశీ అమ్మాయిలో స్పా పేరిట సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నాడు. 
 
పూణే పోలీసు క్రైం బ్రాంచి పోలీసు కానిస్టేబుల్ సంజయ్‌కు ఈ సెక్స్ రాకెట్ బాగోతంపై సమాచారం అందింది. అంతే పూణే పోలీసు బృందం ఆకస్మికంగా దాడి చేసి తనిఖీలు చేయగా స్పాలో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్లు తేలింది. స్పాలో వ్యభిచారం చేస్తున్న ఐదుగురు థాయ్‌లాండ్‌కు చెందిన అమ్మాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ స్పా సెంటర్‌లో విదేశీ అమ్మాయిలతో పెద్ద ఎత్తున వ్యభిచారం సాగిస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం