Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో అతిపెద్ద కరోనా హాట్‌స్పాట్‌లుగా వేశ్యవాటికలు?

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2020 (08:59 IST)
దేశాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. అదేసమయంలో దేశంలోని వేశ్యవాటికలు అతిపెద్ద కరోనా హాట్‌స్పాట్‌లుగా అవతరిస్తాయని ఓ అధ్యయన హెచ్చరించింది. ఈ వేళ్యవాటికలను అలాగే తెరిచివుంచితే కొవిడ్‌ విజృంభణ తారాస్థాయికి చేరుతుందనీ, 4 లక్షల మందికి పైగా వైరస్‌ సోకుతుందనీ, వారంతా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందే క్రమంలో 12 వేల మంది మృత్యువాత పడే అవకాశముందని ఆ అధ్యయనం తెలిపింది. 
 
ఈ అధ్యయనం జరిపింది... యేల్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌, హా ర్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ విద్యావేత్తలు. వైశ్యావాటికలను మరికొంత కాలం మూసేయడం ద్వారా కొవిడ్‌ మరణాలను 60 శాతం తగ్గించొచ్చని ఓ నమూనాను విద్యావేత్తలు అభివృద్ధి చేశారు. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌ వేశ్యావాటికను మరికొంత కాలం మూసేయడం ద్వారా కరోనా విజృంభణ, మరణాలను 25 వేలకు తగ్గించొచ్చని అంచనా వేసింది. 
 
సెక్స్‌ వర్కర్ల ద్వారా కొవిడ్‌ ఇతరులకు వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనకర్తలు తెలిపారు. సంభోగం సమయంలో వైరస్‌ సోకిన వ్యక్తుల ద్వారా కొవిడ్‌ ఇతరులకు వ్యాప్తి చెందుతుంది. ఆ వ్యక్తి పలు ప్రాంతాల్లో ఇతరులను కలవడం, మాట్లాడటం, ఇలా అనేక సంఘటనలతో వైరస్‌ వ్యాప్తి గణనీయంగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు తమ అధ్యయనంలో తేల్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

సమాజంలో మార్పుకే కీప్ ది ఫైర్ అలైవ్ ఫిల్మ్ తీసాం : చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం