చేపల పులుసు కోసం అత్తాకోడళ్ల రచ్చ.. చివరికి ఇద్దరు పిల్లల్ని?

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (14:54 IST)
అత్త కోడళ్ల మధ్య చేపల పులుసుపై జరిగిన వివాదం.. ఓ కుటుంబాన్నే బలితీసుకుంది. వివరాల్లోకి వెళితే.. విలుప్పురం జిల్లా, దిండివనం సందై మేడు ప్రాంతానికి చెందిన ప్రభుకు అమ్ముతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు వున్నారు. ప్రభుతో అతని తండ్రి మీనా వుంటున్నారు. రెండు నెలల క్రితం అనారోగ్య సమస్యల కారణంగా ప్రభు మరణించాడు. 
 
ఈ నేపథ్యంలో అమ్ము తన కుమారులతో కలిసి అత్తతో వుంటుంది. ఆదివారం అమ్ముతో చేపలు పులుసు కావాలని అత్త అడిగింది. చేపల పులుసుతో ఇద్దరి మధ్య జగడం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన అమ్ము.. తన కుమారులిద్దరికీ విషం ఇచ్చి.. తాను కూడా తాగింది. 
 
ఈ ఘటనలో అమ్మ కుమారులిద్దరూ చనిపోగా, అమ్ము పరిస్థితి విషమంగా వుందని వైద్యులు చెప్తున్నారు. చేపల పులుసు కోసం ఓ కుటుంబమే బలైపోయిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

Akhanda 2: అఖండ 2 క్రిస్ మస్ కు తాండవం చేస్తుందా ? దామోదర ప్రసాద్ ఏమన్నారంటే..

మణికంఠ తీసిన కొత్తపెళ్లికూతురు షార్ట్ ఫిలిం చాలా ఇష్టం : మెహర్ రమేష్

వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర ల పోలీస్ కంప్లెయింట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments