Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని ఫోన్ సంభాషణ

Webdunia
శుక్రవారం, 1 జులై 2022 (20:27 IST)
PM_putin
ప్రధాని మోదీ-రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. సుమారు 40 నిమిషాల పాటు ఆ ఇద్దరు నేతల మధ్య సంభాషణ కొనసాగింది. వివిధ అంశాలు వారిద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చాయి. సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న దౌత్య, మైత్రీ సంబంధాల గురించి మాట్లాడారు.
 
2021లో వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు వచ్చిన సమయంలో ఈ రెండు దేశాల మధ్య కుదరిన ఒప్పందాలు, వాటిని సమర్థవంతంగా అమలు చేయడంపై చర్చించారు.
 
రష్యా-ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘకాలంగా యుద్ధం కొనసాగుతుండటం, ఇటీవలే జీ7 దేశాల సదస్సులో భారత్ కాస్త వ్యతిరేక అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం వంటి పరిణామాల మధ్య మోదీ.. రష్యా అధ్యక్షుడితో ఫోన్‌లో సంభాషించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
 
తాజాగా వ్యవసాయం, రక్షణ, వాణిజ్యం, ఎగమతి-దిగుమతులు, విదేశాంగ విధానాలపై మోడీ-పుతిన్ మధ్య సంభాషణ కొనసాగినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments