Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురు అమెరికా అధ్య‌క్షుల‌తో ప్ర‌ధాని మోదీ భేటీ! రికార్డు!!

Webdunia
శనివారం, 25 సెప్టెంబరు 2021 (16:19 IST)
భార‌త ప్ర‌ధాని మోదీ స‌రికొత్త రికార్డును సృష్టించారు. ఆయ‌న ఏకంగా ముగ్గురు అమెరికా అధ్యక్షులతో భేటీ అయిన భార‌త ప్ర‌ధానిగా చ‌రిత్ర‌కెక్కారు. ప్ర‌స్తుతం ప్ర‌ధాని మోదీ అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఆయ‌న అమెరికా కొత్త అధ్య‌క్షుడు జో బైడెన్ ని తొలిసారి ప్ర‌త్య‌క్షంగా క‌లిశారు. ఇద్ద‌రూ స్నేహ‌పూర్వ‌కంగా ఆలింగ‌నం చేసుకున్నారు. భార‌త దేశంతో అమెరికాకు ఉన్న ప్రాచీన సంబంధ బాంధ‌వ్యాల‌ను న‌రేంద్ర మోదీ, అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ కి గుర్తు చేశారు. ఇరు దేశాల మ‌ధ్య స‌హృద్భావ వాతావ‌ర‌ణం కొన‌సాగుతుంద‌ని ప‌ర‌స్ప‌రం అవ‌గాహ‌న‌తో మెల‌గాల‌ని సూచించారు.
 
భార‌త ప్ర‌ధానిగా మోదీ రెండో సారి ఎన్నిక అయ్యారు. ఇంత‌కుముందు ఆయ‌న డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్య‌క్షుడిగా ఉండ‌గా, ఆయ‌న‌తో భేటీ అయ్యారు. ఆయ‌న ఎన్నిక‌ల‌కు ముందు మోదీ ఘ‌నంగా స్వాగ‌తం కూడా పొందార‌ని, ఇది భార‌తీయుల ఓట్ల కోస‌మే అని విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. అంత‌కు ముందు అమెరికా అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామాతో కూడా న‌రేంద్ర మోదీ భేటీ అయ్యారు. ముగ్గురు అమెరిక‌న్ ప్రెసిడెంట్ల‌ను భార‌త ప్ర‌ధాని హోదాలో న‌రేంద్ర మోదీ క‌ల‌వ‌డం, చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments