Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోదీ కారు అప్ గ్రేడ్-ఫీచర్స్

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (11:56 IST)
దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కారు అప్ గ్రేడ్ అయ్యింది. రేంజ్ రోవర్ నుంచి మెర్సిడెస్ బెంజ్‌కు ఈ కారు మారింది. సెక్యూరిటీ కారణాల చేత ఈ కారును మార్చడం జరిగిపోయింది. 
 
ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ ఢిల్లీకి వచ్చినప్పుడు ఆయనకు స్వాగతం పలికేందుకు హైదరాబాద్ హౌస్‌కు వచ్చిన మోడీ తొలిసారి ఈ కారులో కనిపించారు. అత్యున్నత భద్రతా ప్రమాణాలతో కూడిన కారు విలువ రూ.12 కోట్ల రూపాయలకు పైనే. అవసరానికి తగ్గట్లుగా సీట్లను రీ పొజిషన్ చేసుకోవచ్చు.
 
ఫీచర్స్.. 
6లీటర్ల ట్విన్ టర్బో V12 ఇంజిన్
516 బీహెచ్‌పీతో 900 Nm పీక్ టార్క్ 
టాప్ స్పీడ్ గంటకు 160కిలోమీటర్లు
 
దీనికి ఉండే ఫ్లాట్ టైర్లు పంక్చర్ లేదా డ్యామేజి లాంటిది జరిగినా వెంటనే మార్చుకునేందుకు వీలుగా ఉంటుంది. ఇంకా ఈ మేబాచ్ ఎస్ క్లాస్‌లో ప్లష్ ఇంటీరియర్‌తో పాటు సీట్ మసాజర్స్ కూడా ఉంటాయి. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments