ప్రధాని మోడీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ - బిట్ కాయిన్స్‌కు ఆమోదమంటూ..

Webdunia
ఆదివారం, 12 డిశెంబరు 2021 (10:50 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఆ తర్వాత బిట్ కాయిన్స్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపిందంటూ ఓ ట్వీట్ చేశారు. ముఖ్యంగా, దేశంలోని ప్రతి ఒక్కరికీ 500 బిట్ కాయిన్లను పంచుతుందంటూ ఒక స్కామ్ లింక్‌ను అందులో షేర్ చేశారు. ఆ తర్వాత ఆ ఖాతాను కాసేపటికి పునరుద్ధరించారు. అయితే, ప్రధానమంత్రి కార్యాలయం మాత్రం ఈ పోస్టును పెద్దగా పట్టించుకోలేదు. 
 
దీనిపై పీఎంవో స్పందిస్తూ, ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగత ట్విటర్ ఖాతా కొద్దిసేపు హ్యాక్ అయిందని, ఈ విషయాన్ని ట్విట్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో తిరిగి ఖాతను పునరుద్ధరించినట్టు ఆదివారం తెల్లవారుజామున పీఎంవో ఓ ట్వీట్ చేసింది. హ్యాక్ అయిన సమయంలో ఆ ఖాతా నుంచి షేర్ చేసిన విషయాలను ఏమాత్రం పట్టించుకోవద్దని పీఎంవో సూచన చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments