Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రపతి భవన్‌లో కలకలం : ఉద్యోగికి కరోనా పాజిటివ్!?

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (12:54 IST)
భారత రాష్ట్రపతి భవన్‌లో కలకలం చెలరేగింది. ఇక్కడ హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేసే ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇది రాష్ట్రపతి భవన్‌లో కలకలం రేపింది. మీడియా వర్గాల సమాచారం మేరకు... రాష్ట్రపతి భవన్‌లోని పారిశుద్ధ్య విభాగంలో పని చేసే ఉద్యోగి ఒకరికి నాలుగు రోజుల క్రితం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇది పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన్ను ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
అంతేకాకుండా, కార్యదర్శి స్థాయి అధికారులతో పాటు... వారి కుటుంబ సభ్యులను కూడా హోం క్వారంటైన్‌లో ఉంచినట్టు సమచారా. అలాగే, ఇతర పారిశుద్ధ్య కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా సెంట్రల్ ఢిల్లీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలించారు. ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం మేరకు.. సుమారు వంద మంది వరకు క్వారంటైన్‌కు పంపించినట్టు తెలుస్తోంది. దీంతో రాష్ట్రపతి భవన్ ఉన్నతాధికారులు కూడా అప్రమత్తమై తగిన చర్యలు తీసుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments