Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ఖగోళ శాస్త్రంలో మరో అద్భుతం.. ఎక్కడ కనిపిస్తుందంటే?

Webdunia
శుక్రవారం, 5 మే 2023 (08:31 IST)
ఖగోళంలో మరో అద్భుతం ఆవిష్కృతంకానుంది. 'పెనుంబ్లార్‌ లూనార్‌'గా పిలిచే చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ విషయాన్ని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్‌ ఎన్‌.శ్రీరఘునందన్‌ కుమార్‌ తెలిపారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 8.42 నుంచి 1.04 గంటల వరకు ఉంటుందన్నారు. 
 
అయితే ఇది భారతదేశంలో కనిపించదని.. ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అట్లాంటిక్‌ వంటి ప్రాంతాల్లోనే కనిపిస్తుందని పేర్కొన్నారు. దాని ప్రభావం భారత్‌లోనూ ఉంటుందంటూ వస్తున్నవన్నీ వదంతులేనని స్పష్టంచేశారు. ముఖ్యంగా పుట్టబోయే బిడ్డలపై గ్రహణానికి సంబంధించిన హానికారక ప్రభావాలు ఉంటాయని చేసే ప్రచారాలను నమ్మొద్దని శ్రీరఘునందన్‌కుమార్‌ తెలిపారు. పైగా, 2023 సంవత్సరంలో కనిపించే తొలి చంద్రగ్రహణం కావడం గమనార్హం.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

ఏజింగ్ మందులు తీసుకోవడం వల్లే షఫాలీ చనిపోయారా?

Bhanu: సంగీత ప్రధానంగా సాగే ప్రేమకథ తో ప్రేమిస్తున్నా ఫస్ట్ సాంగ్ రిలీజ్

వింటేజ్ తరహా సినిమాగా బ్లాక్ నైట్ సాంగ్స్, ట్రైలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments