Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్పాహారం పెట్టలేదని దురంతో ఎక్స్‌ప్రెస్ ప్రయాణికుల రచ్చ

Webdunia
మంగళవారం, 31 మే 2016 (15:56 IST)
ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే దురంతో ఎక్స్‌ప్రెస్‌ను వ‌డోద‌ర రైల్వేస్టేష‌న్‌లో సుమారు గంట‌పాటు ఆపేశారు ప్ర‌యాణికులు. ఢిల్లీ నుంచి ఉద‌యం 11 గంట‌ల‌కు వ‌డోద‌ర చేరుకున్న దురంతో ఎక్స్‌ప్రెస్ నుంచి బ‌య‌ట‌కు దిగిన ప్ర‌యాణికులు రైల్వే సిబ్బంది త‌మ‌కు అల్పాహారం ఇవ్వ‌లేద‌న్న కోపంతో రైల్వే అధికారుల‌కు ఫిర్యాదు చేశారు. 
 
అంతేకాదు కంపార్టమెంట్‌లను కూడా శుభ్రం చేయ‌డంలేద‌ని ఆరోపించారు. సిబ్బంది ప్ర‌యాణికుల ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్ర‌యాణికుల‌ు ఇచ్చిన ఫిర్యాదులు స్వీక‌రించిన అధికారులు సిబ్బందిపై త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామీ ఇవ్వ‌డంతో రైలు ముందుకు క‌దిలింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments