Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఠాణాలోనే రక్షణ లేదు : పడక సుఖం కోసం మహిళా కానిస్టేబుల్‌ను చేయిపట్టుకుని లాగిన ఖాకీ!

తిరుపతి అర్బన్ వైకుంఠపురం పోలీసు స్టేషన్‌లో మహిళా ఖాకీపై అత్యాచార యత్నం....

Webdunia
మంగళవారం, 31 మే 2016 (15:40 IST)
వారిద్దరూ ఒకే ఠాణాలో విధులు నిర్వహిస్తున్నారు. ఇద్దరూ కానిస్టేబుళ్లే. వీరిలో ఒకరు మహిళ కానిస్టేబుల్ కాగా, మరొకరు కానిస్టేబుల్ సి. రామన్. వీరిద్దరూ తిరుపతి అర్బన్ పరిధిలోని వైకుంఠపురం స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే, 27 యేళ్ల మహిళా కానిస్టేబుల్‌పై రామన్ అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
ఎంఆర్‌పల్లి సీఐ మధు కథనం మేరకు... వైకుంఠపురంలో ఉన్న అర్బన్ ఎక్సైజ్ పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ (27)కు శుక్రవారం రాత్రి సెంట్రీ డ్యూటీని కేటాయించారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ సి.రామన్ ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. 
 
ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని సి.రామన్ బెదిరించడంతో ఆమె మిన్నకుండిపోయింది. తర్వాత కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు సోమవారం ఎంఆర్‌పల్లి పోలీసులను ఆశ్రయించారు. సి.రామన్‌పై కేసు నమోదు చేసి, పై అధికారుల ఆదేశాల మేరకు  రామన్‌ను సస్పెండ్ చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments