Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో సీఐఎస్ఎఫ్ జవానుకు కరోనా వైరస్...

Webdunia
ఆదివారం, 29 మార్చి 2020 (09:46 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని విమానాశ్రాయంలో విధులు నిర్వహిస్తున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) జవానుకు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. 
 
ఈ విమానాశ్రయంలో విధులు నిర్వహిస్తున్న 57 యేళ్ల జవానుకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా, ఈ ఫలితాల్లో ఆయనకు పాజిటివ్ అని తేలినట్టు చెప్పారు. 
 
కాగా, మ‌హారాష్ట్ర‌లో ఇప్ప‌టివ‌ర‌కు 186 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయ‌ని, వారంద‌రినీ ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స కొనసాగిస్తున్నామ‌ని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. 
 
మరోవైపు, దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే వుంది. శనివారం రాత్రి వరకు ఢిల్లీలో మొత్తం 49 కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ఢిల్లీ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments