Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాము పిల్లని నోట్లో పెట్టుకుని కొరికేసిన బాలుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (13:43 IST)
snake
ఇంట్లో ఊహ తెలియని పిల్లలున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి మంచీ చెడూ తెలియదు కాబట్టి చేతికి చిక్కిన వస్తువులను అమాంతం నోట్లో పెట్టుకొని మింగేస్తారు. అలా ఓ చిన్నారి ఏకంగా వస్తువులు కాదు కదా ఏకంగా పాము పిల్లనే నోట్లో పెట్టుకుని కొరికి నమిలేశాడు. 
 
నోట్లో పెట్టుకొని కొరికేసిన కాసేపటికే బాబు స్పృహ కోల్పోయాడు. బాబుని గమనించిన తల్లిదండ్రులు వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. పాము చిన్నది కావడంతో విషం పెద్దగా శరీరంలోకి ప్రవేశించలేదని వైద్యులు తెలిపారు. 
 
చిన్నారి ప్రాణాలకే ముప్పు లేదన్నారు. ప్రస్తుతం బాలుడికి ట్రీట్‌మెంట్ ఇస్తూ అబ్జర్వేషన్‌లో పెట్టారు. పిల్లల విషయంలో జాగ్రత్త పాటించకపోతే వారి ప్రాణాలకే ముప్పు అని వైద్యులు తెలిపారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ భోలాపూర్‌లో జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments