Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా.. బాలికపై దాడి.. సీసీటీవీ ఫుటేజ్‌లో...(Video)

బెంగళూరులో కొత్త సంవత్సరం సందర్భంగా యువతిపై కీచకపర్వం కొనసాగిన నేపథ్యంలో.. నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా ఓ బాలికపై ఓ వ్య‌క్తి దాడికి దిగాడు. పలుమార్లు ఆమెను బలంగా కొడుతున్నా.. ఒక్కరూ కూడా ఆమెను అడ్డు

Webdunia
ఆదివారం, 22 అక్టోబరు 2017 (13:45 IST)
బెంగళూరులో కొత్త సంవత్సరం సందర్భంగా యువతిపై కీచకపర్వం కొనసాగిన నేపథ్యంలో.. నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా ఓ బాలికపై ఓ వ్య‌క్తి దాడికి దిగాడు. పలుమార్లు ఆమెను బలంగా కొడుతున్నా.. ఒక్కరూ కూడా ఆమెను అడ్డుచెప్పలేదు. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో గత మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. ముంబైలోని నెహ్రూనగర్‌కు చెందిన ఓ బాలిక తన స్నేహితురాలితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. ఓ యువకుడు పెద్దపెద్దగా వారిని కామెంట్‌ చేశాడు. దీంతో సదరు బాలిక ఆ యువకుడిని అడ్డుకుంది. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆవేశానికి గురైన ఆ యువకుడు బాలికపై చేజేసుకున్నాడు. పదేపదే ఆమెను బలంగా కొట్టాడు. దీంతో బాలిక స్పృహ తప్పిపడిపోయింది. 
 
ఈ ఘటనంతా అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యింది. స్నేహితురాలి ద్వారా విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments