Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా కానిస్టేబుల్‌పై చెయ్యేసిన పోలీస్ అధికారి: తాకరాని చోట తాకాడు.. (వీడియో)

నీట్ పరీక్షను రద్దు చేయాలంటూ తమిళనాట ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో.. కోయంబత్తూరు పోలీసు అధికారి ఓవరాక్షన్ చేశాడు. మహిళా కానిస్టేబుల్‌పై చెయ్యేసి తన పని కానిచ్చాడు. నీట్ వద్దంటూ ఆందోళనకారులు, విద్యార్థుల

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2017 (11:50 IST)
నీట్ పరీక్షను రద్దు చేయాలంటూ తమిళనాట ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో.. కోయంబత్తూరు పోలీసు అధికారి ఓవరాక్షన్ చేశాడు. మహిళా కానిస్టేబుల్‌పై చెయ్యేసి తన పని కానిచ్చాడు. నీట్ వద్దంటూ ఆందోళనకారులు, విద్యార్థులు కోయంబత్తూరులో ఆందోళన చేపట్టారు. భారీ ఎత్తున ఆందోళనకారులు గుమికూడటంతో పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
 
ఆందోళనను విరమింపజేయాలని ఆందోళనకారులను పోలీసులు వినతి చేసినా ఫలితం లేకపోయింది. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకుంది. ఈ  గ్యాప్‌లో ఓ పోలీస్ అధికారి మహిళా కానిస్టేబుల్‌ను లైంగికంగా వేధించాడు. ఆమెపై చెయ్యేసి తాకరాని చోట తాకాడు. ఆమె అతని చెయ్యిని తన చేతితో తోసేసినా పోలీస్ ఆఫీసర్ ఏమాత్రం తగ్గకుండా ఆమెను వేధించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం