Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బా.. ఒడిశా కాలేజీ అమ్మాయిల డ్యాన్స్‌ను అంత మంది చూశారా? (video)

సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు, ఈవెంట్లను పోస్ట్ చేయడం ఫ్యాషనైపోయింది. పెళ్ళిళ్ల రిసెప్షన్, మెహందీ ఫంక్షన్లలో వరుడు, వధువు చేసే డ్యాన్స్ బాగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఒడిశా కాలేజీ అమ్మా

Webdunia
గురువారం, 1 జూన్ 2017 (11:41 IST)
సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు, ఈవెంట్లను పోస్ట్ చేయడం ఫ్యాషనైపోయింది. పెళ్ళిళ్ల రిసెప్షన్, మెహందీ ఫంక్షన్లలో వరుడు, వధువు చేసే డ్యాన్స్ బాగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఒడిశా కాలేజీ అమ్మాయిలు చేసిన మాబ్ డాన్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ డ్యాన్స్ వీడియోను ఇప్పటి వరకు కోటి మందికి పైగా వీక్షించారు.
 
ఈ డ్యాన్స్ వీడియోను జనవరి 2, 2017న పోస్ట్‌ చేశారు. ఈ ఫ్లాష్ మాబ్ డాన్స్ వీడియో అందరికీ ఆకట్టుకుంటోంది. యువతులు చేసిన డాన్స్‌ మూవ్ మెంట్స్ కూడా బాగున్నాయని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేగాకుండా లైకులు, షేర్లు చేసేస్తున్నారు. 
 
ఇకపోతే.. ప్రముఖనటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా కెరీర్ ఆరంభంలో కంపోజ్ చేసిన ముక్కాలా ముకాబులా పాటతో ఈ వీడియో ప్రారంభం అవుతుంది. మొత్తం హిట్స్ సాంగ్‌లతో.. అదరగొట్టే స్టెప్పులతో వుండే ఈ వీడియోను మీరూ చూడండి.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments