Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు.. ఒక్క ఎలుక కోసం రూ.45వేలు ఖర్చు

Webdunia
శనివారం, 16 సెప్టెంబరు 2023 (23:28 IST)
కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా  రైల్వే శాఖ అధికారులు ఎలుకల్ని పట్టుకోవటానికి భారీగా ఖర్చు చేశారు. దీని ప్రకారం ఒక్క ఎలుకలను పట్టుకోవడానికి దాదాపు రూ.41వేలు పైనే ఖర్చు చేశారు. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
నార్త్ రైల్వే లక్నో డివిజన్ 2020 నుంచి 2022 వరకు ఎలుకలను పట్టడం కోసం రూ.69.5 లక్షలు ఖర్చు పెట్టిందని రైల్వే శాఖ తెలిపింది. ఇంత ఖర్చు చేసి మొత్తం 168 ఎలుకలు పట్టించారు. కానీ ఎలుకల చేత నష్టపోయిన గూడ్స్, వస్తువులకు సంబంధించిన సమాచారం లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నచ్చితే బలగం సినిమాలో ప్రోత్సహించండి. నచ్చకపోతే... : దిల్ రాజు

ఆ దర్శకుడు మా కుటుంబ సభ్యుడిగా మారారు : జూనియర్ ఎన్టీఆర్

మలయాళ విలన్ నటుడు మోహన్ రాజ్ ఇకలేరు...

రజనీకాంత్ 'వేట్టయన్' చిత్రం విడుదలపై స్టే విధించండి : హైకోర్టులో పిటిషన్

హుందాతనాన్ని నిలబెట్టుకోండి.. గౌరవప్రదంగా వ్యవహరించండి : ఎస్ఎస్ రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

తర్వాతి కథనం
Show comments