Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోయిడాలో ఆ రాకెట్ గుట్టు రట్టు.. స్పా సెంటర్ ముసుగులో..?

Webdunia
బుధవారం, 9 డిశెంబరు 2020 (11:05 IST)
నోయిడాలో ఘటన వెలుగులోకి వచ్చింయి. స్పా పేరుతో ఉత్తర ప్రదేశ్‌లో నోయిడాలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న వారిపై పోలీసులు దాడి చేశారు. ఏడుగురు మహిళలు సహా మొత్తం 18 మందిని అరెస్టు చేశారు.

జగత్ ఫామ్ మార్కెట్ సమీపంలోని స్పా సెంటర్ పై అక్కడి స్థానిక పోలీసుల దాడి చేశారు. బెచా 2 స్టేషన్ కు చెందిన పోలుసుల ఈ దాడిలో పాల్గొన్నారని గ్రేటర్ నొయిడా డిప్యూటీ కమిషనర్ రాజేశ్ కుమార్ సింగ్ వెల్లడించారు. 
 
వ్యభిచార దందాలో ప్రమేయం ఉన్న ఏడుగురు మహిళలతో పాటు మరో 11 మందిని అరెస్టు చేశామని అన్నారు. అలాగే 18ఫోన్లు, రెండు సీసీ టీవీ డిజిటల్ వీడియో రికార్డర్లు, ఎనిమిది ఆభరణాలు, వయాగ్రా ట్యాబ్లెట్లుతో పాటు మరికొన్ని వస్తువులను పోలీసులు స్పాలో సీజ్ చేసినట్టు వివరాలు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments