Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవుడెపుడు శాసిస్తాడో.. రజనీకాంత్ ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారో?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై ఇంకా క్లారిటీ రాలేదు. రాజకీయాలపై అభిమానుల కోసం జరిగిన సమావేశంలో మాట్లాడిన సూపర్ స్టార్ రజనీకాంత్.. తన రాజకీయ అరంగేట్రం ఎప్పుడుటుందని మాత్రం స్పష్టం చేయలే

Webdunia
శుక్రవారం, 19 మే 2017 (10:02 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై ఇంకా క్లారిటీ రాలేదు. రాజకీయాలపై అభిమానుల కోసం జరిగిన సమావేశంలో మాట్లాడిన సూపర్ స్టార్ రజనీకాంత్.. తన రాజకీయ అరంగేట్రం ఎప్పుడుటుందని మాత్రం స్పష్టం చేయలేదు. ఇంకా రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు తన వద్ద అడగొద్దని రజనీకాంత్ దాటవేశారు.

తన జీవితం దేవుడి చేతుల్లోనే ఉందని.. ఆయన తన తలరాతను ఎలా రాశారో తనకు తెలియదన్నారు. కానీ దేవుడు తనపై ఉంచిన బాధ్యతలను మాత్రం తప్పకుండా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. రాజకీయాల్లోకి రానంత మాత్రాన అభిమానులు నిరాశకు గురికావద్దని రజనీ సూచించారు. 
 
ఇంకా 4 దశాబ్ధాలు తమిళనాడులో ఉన్నానని.. తాను తమిళుడినేనని రజనీకాంత్ స్పష్టం చేశారు. చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో తిరుచ్చి, అర్యళూరు, తిరంబళూర్ జిల్లాలకు చెందిన అభిమానులతో సమావేశమైన సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను పట్టించుకోనని స్పష్టం చేశారు.

విమర్శలు సర్వసాధారణమని రజనీ తీసిపారేశారు. మన వ్యవస్థలో లోపాలున్నాయన్నారు. చెడు రాజకీయ నేతలతో పాటు నలుగురు మంచి నాయకులు కూడా ఉన్నారన్నారు. ప్రజాస్వామ్యం చెడిపోయిందని.. అందరూ కలిసి పనిచేస్తేనే దేశం బాగుపడుతుందని తెలిపారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments