Webdunia - Bharat's app for daily news and videos

Install App

40 యేళ్ళుగా తమిళనాడులో ఉంటున్నా.. నేను తమిళుడిని కాదా? రజనీకాంత్

తాను తమిళుడుకాదంటూ బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామితో పాటు పలువురు చేస్తున్న విమర్శలపై సినీ నటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. '40 ఏళ్లుగా తమిళనాడులోనే ఉంటున్నాను.. నేన

Webdunia
శుక్రవారం, 19 మే 2017 (09:54 IST)
తాను తమిళుడుకాదంటూ బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామితో పాటు పలువురు చేస్తున్న విమర్శలపై సినీ నటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. '40 ఏళ్లుగా తమిళనాడులోనే ఉంటున్నాను.. నేను తమిళుడినే'నని స్పష్టంచేశారు. 
 
చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో తిరుచ్చి, అరియలూరు, తిరువళ్లూరు జిల్లాలకు చెందిన అభిమానులతో సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను పట్టించుకోనని ఆయన స్పష్టం చేశారు. విమర్శలు సర్వసాధారణమని ఆయన చెప్పారు. 
 
మన వ్యవస్థ (సిస్టమ్)లోనే లోపాలు ఉన్నాయన్నారు. చెడ్డ రాజకీయ నాయకులతోపాటు, నలుగురు మంచి నాయకులు కూడా ఉన్నారని ఆయన తెలిపారు. కాగా, అభిమానులతో ఐదో రోజు సమావేశమవుతున్న రజనీ... శుక్రవారం సాయంత్రంలోపు రాజకీయ రంగప్రవేశంపై ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments