Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొత్తిళ్ళ తడి ఆరకముందే ట్రైన్ టాయిలెట్‌ రంధ్రంలో పసికందును పడేశారు...

Webdunia
సోమవారం, 24 డిశెంబరు 2018 (10:19 IST)
అమృతసర్‌లో ఓ హృదయ విదారకదృశ్యం కనిపించింది. అమృతసర్ ఎక్స్‌ప్రెస్ రైలు టాయిలెట్‌లో ఓ పసికందును మరుగుదొడ్డిని క్లీన్ చేసే పారిశుద్ధ్యం సిబ్బంది గుర్తించారు. పొత్తిళ్ళ తడి ఆరకముందే ఆ పసికందు శరీరానికి దుప్పటికప్పి అందులో పడేశారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... అమృతసర్ ఎక్స్‌ప్రెస్ రైలు అమృతసర్ రైల్వే స్టేషన్‌లో ఆగింది. ఆ సమయంలో టాయ్‌లెట్లను శుభ్రం చేసేందుకు పారిశుద్ధ్య కార్మికులు ట్రైన్ ఎక్కారు. వీరు ఓ బోగీలోని మురుగుదొడ్డిని క్లీన్ చేసేందుకు తలుపు తెరవగా అందులో ఓ పసికందును గుర్తించి స్టేషన్ అధికారులకు సమాచారం చేరవేశారు. 
 
టాయిలెట్ రంధ్రంలో మెడ చుట్టూ దుప్పటి కప్పి ఉన్న పసికందును బయటకు తీసి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రైల్వే పోలీసులు చిన్నారిని అమృత్‌‌సర్‌ ప్రభుత్వ హస్పిటల్‌కి తరలించారు. చికిత్స చేసిన డాక్టర్ శిశువుకు ప్రాణాపాయం లేదని తెలిపారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments