Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెక్స‌టైల్ మంత్రి ప‌ద‌వి త‌క్కువదేమీ కాదే... మోదీకి థ్యాంక్స్: స్మృతి ఇరానీ

న్యూఢిల్లీ: శాఖ మార్చార‌ని మీడియా గ‌గ్గోలు పెడుతుంటే, స్మృతి ఇరానీ మాత్రం సంతృప్తిని వ్య‌క్తం చేశారు. త‌న‌కు టెక్స్‌టైల్ మంత్రి ప‌ద‌వి అప్ప‌గించినందుకు ప్ర‌ధాని మోదీకి అభినంద‌న‌లు తెలుపుతున్నాన‌ని చెప్పారు. ఢిల్లీలో స్మృతి ఇరానీ త‌న శాఖ బాధ్య‌త‌లు స్

Webdunia
బుధవారం, 6 జులై 2016 (21:09 IST)
న్యూఢిల్లీ: శాఖ మార్చార‌ని మీడియా గ‌గ్గోలు పెడుతుంటే, స్మృతి ఇరానీ మాత్రం సంతృప్తిని వ్య‌క్తం చేశారు. త‌న‌కు టెక్స్‌టైల్ మంత్రి ప‌ద‌వి అప్ప‌గించినందుకు ప్ర‌ధాని మోదీకి అభినంద‌న‌లు తెలుపుతున్నాన‌ని చెప్పారు. ఢిల్లీలో స్మృతి ఇరానీ త‌న శాఖ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా కిక్కిరిసిన మీడియా స‌మావేశంలో మంత్రి మాట్లాడుతూ, వ్య‌వ‌సాయం త‌ర్వాత అంత‌టి అధిక సంఖ్య‌లో కార్మికులు ఉపాధి పొందుతున్న జౌళిశాఖ ఎంతో విలువైన‌ద‌ని చెప్పారు. 
 
ప్ర‌ధాని క‌ల‌లు కంటున్న మేకిన్ ఇండియాకు ఈ శాఖ నుంచి ఉపాధి మార్గాలు ఎంతో ముఖ్య‌మ‌న్నారు. త‌న స్థానంలో వ‌చ్చిన హెచ్ఆర్డి మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్‌కు ఆమె అభినంద‌న‌లు తెలిపారు. అలాగే, జౌళిశాఖకు ఇంత‌వ‌ర‌కు ప‌నిచేసిన సంతోష్ కుమార్, మ‌రో కేంద్ర మంత్రి అజ్ టంటా ఇరానీకి అభినంద‌న‌లు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హారర్ థ్రిల్లర్ గా ది రాజా సాబ్ ఏప్రిల్ 10న రాబోతుందన్న డైరెక్టర్ మారుతి

శివకార్తికేయన్, సాయి పల్లవి చిత్రం అమరన్ లో ఫస్ట్ సింగిల్ లాంఛ్ చేసిన నితిన్

అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అంటున్న నిఖిల్ సిద్ధార్థ్‌, రుక్మిణి వ‌సంత్

క్రిష్ణ ఫ్యామిలీకి చెడ్డపేరు రాకుండా వుండే సినిమాలు చేస్తున్నా : అశోక్ గల్లా

ప్రకాష్ రాజ్ స్వార్దపరుడు.. నిర్మాత నట్టి కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments