Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ అండ్ ఇన్‌ఫార్మ్: వెంక‌య్య‌నాయుడు

Webdunia
బుధవారం, 6 జులై 2016 (19:39 IST)
న్యూఢిల్లీ: భార‌తదేశ అభివృద్ధి ఇపుడు ప్ర‌జా స‌మాచార వార‌ధిపై ఆధార‌ప‌డి ఉంద‌ని కేంద్రమంత్రి వెంక‌య్య‌ నాయుడు అన్నారు. రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ అండ్ ఇన్‌ఫార్మ్ అంటూ త‌న‌దైన శైలిలో ఆయ‌న దేశాభివృద్ధిని అభివ‌ర్ణించారు. కేంద్ర స‌మాచార, ప్ర‌సార శాఖ మంత్రిగా ఎం. వెంక‌య్య‌నాయుడు బాధ్య‌త‌లు స్వీక‌రించారు. 
 
ఈ సంద‌ర్భంగా కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ, స‌మాచార శాఖ కార్య‌ద‌ర్శి అజ‌య్ మిట్ట‌ల్, రాజ్య‌వ‌ర్ధ‌న్ రాథోడ్ హాజ‌రై, వెంక‌య్య‌కు అభినంద‌న‌లు తెలిపారు. వివిధ మీడియా యూనిట్లు ప్ర‌జా స‌మాచారం అందించేందుకు అత్యున్న‌త బ్రాండ్లు క‌లిగి ఉన్నాయ‌ని తెలిపారు. ఇదే శాఖ‌కు ప‌నిచేసిన అరుణ్ జైట్లీ నుంచి చార్జి తీసుకున్న వెంక‌య్య ఆయ‌న్ని అభినందించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హారర్ థ్రిల్లర్ గా ది రాజా సాబ్ ఏప్రిల్ 10న రాబోతుందన్న డైరెక్టర్ మారుతి

శివకార్తికేయన్, సాయి పల్లవి చిత్రం అమరన్ లో ఫస్ట్ సింగిల్ లాంఛ్ చేసిన నితిన్

అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అంటున్న నిఖిల్ సిద్ధార్థ్‌, రుక్మిణి వ‌సంత్

క్రిష్ణ ఫ్యామిలీకి చెడ్డపేరు రాకుండా వుండే సినిమాలు చేస్తున్నా : అశోక్ గల్లా

ప్రకాష్ రాజ్ స్వార్దపరుడు.. నిర్మాత నట్టి కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments