Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమాన ప్రమాదంలో నేతాజీ చనిపోలేదు.... చిత్రహింసల వల్లే మృతి!

భారత స్వాతంత్ర్యపోరాట యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మృతిపై నాటి నుంచి నేటి వరకు వివిధ రకాల చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా... ఆయన మృతిపై సరికొత్త వాదన తెరపైకి వచ్చింది. నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోలేదని,

Webdunia
శనివారం, 7 జనవరి 2017 (05:26 IST)
భారత స్వాతంత్ర్యపోరాట యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మృతిపై నాటి నుంచి నేటి వరకు వివిధ రకాల చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా... ఆయన మృతిపై సరికొత్త వాదన తెరపైకి వచ్చింది. నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోలేదని, సోవియట్‌ యూనియన్‌లో బ్రిటిష్‌ అధికారుల ఇంటరాగేషన్‌లో చిత్రహింసల వల్ల మృతి చెందారని తాజా వాదన తెరపైకి వచ్చింది. 
 
రిటైర్డ్‌ మేజర్‌ జనరల్‌ జీడీ బక్షీ రాసిన 'బోస్‌- ది ఇండియన్ సమురాయ్‌' పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. జపాన్ నుంచి తప్పించుకుని సైబీరియాకు వెళ్లిన నేతాజీ అక్కడ ఆజాద్‌ హింద్‌ ప్రభుత్వ ఎంబసీని ఏర్పాటు చేశారని, అక్కడ నుంచి నేతాజీ తప్పించుకున్న విషయం తెలుసుకున్న బ్రిటిష్‌ అధికారులు.. ఆయనను విచారణకు అనుమతించాలంటూ సోవియట్‌ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో సోవియట్ అధికారుల విచారణకు నేతాజీని అప్పగించగా, వారి పెట్టిన చిత్రహింసల వల్ల ఆయన ప్రాణాలు విడిచారని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments