Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబును రాళ్లతో కొడతారు... వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు

రాయలసీమలో జగన్ మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం నాడు కర్నూలు జిల్లా ఆత్మకూరులో మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు అద్దాల మేడ నుంచి బయటకు వస్తే ప్రజలు రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుందని తీవ్ర వ్యాఖ్య చేశారు. ఎమ్మెల్యేలను,

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2017 (21:42 IST)
రాయలసీమలో జగన్ మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం నాడు కర్నూలు జిల్లా ఆత్మకూరులో మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు అద్దాల మేడ నుంచి బయటకు వస్తే ప్రజలు రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుందని తీవ్ర వ్యాఖ్య చేశారు. ఎమ్మెల్యేలను, కార్పొరేటర్లను కొనుగోలు చేయడం తప్ప మామూలుగా ఆయన ఎన్నికల్లో గెలవలేరని ఎద్దేవా చేశారు. 
 
ఎలా కొన్నాం, ఎంతమందిని కొన్నాం, ఎంత సంపాదించాం అనుకుంటూ చంద్రబాబు బతుకుతారనీ, కానీ ఎలా బతికామన్నది ముఖ్యమని బాబు తెలుసుకోవాలని అన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామన్న చంద్రబాబు నాయుడు ఇప్పటివరకూ దాని గురించి మాట్లాడటం లేదన్నారు. రైతులు చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనీ, నలుగురికే ఎక్స్‌గ్రేషియా చెల్లించి మిగిలినవారి విషయాన్ని పట్టించుకోవడంలేదన్నారు.
 
కాగా జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలను భూమా నాగిరెడ్డి ఖండించారు. జగన్ మోహన్ రెడ్డికి నాయకత్వ లక్షణాలు లేవని అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్లు బంద్ కు ఎగ్జిబిటర్లు పిలుపు - పర్సంటేజ్ లో తేడా తేల్చాలని నిర్మాతలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments