Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేతాజీ యుద్ధ నేరస్థుడు కాదు.. రహస్య ఫైళ్లలో వెల్లడి

Webdunia
శనివారం, 28 మే 2016 (12:28 IST)
స్వాతంత్య్ర సమర యోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ను ఎవరూ యుద్ధ నేరస్థుడు అని పేర్కొనలేదని తాజాగా విడుదలచేసిన రహస్య ఫైళ్లు స్పష్టం చేశాయి. ప్రధాని కార్యాలయానికి చెందిన చాలా ఫైళ్లు నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియాలో భద్రంగా ఉన్నాయి. అందులో నేతాజీకి చెందిన ఫైళ్లను దశలవారీగా ప్రభుత్వం బయటపెడుతున్న విషయం తెల్సిందే. 
 
ఇందులోభాగంగా చివరి దఫాలో 25 ఫైళ్లను ప్రభుత్వం శుక్రవారం వెలుగులోకి తెచ్చింది. అందులో నేతాజీని యుద్ధ నేరస్థుడిగా ఏ దేశ ప్రభుత్వం పేర్కొనలేదని ఆ ఫైళ్లు వెల్లడిస్తున్నాయి. 
 
మరోవైపు నేతాజీ యుద్ధ నేరస్థుడా..? అలా అని ఏ దేశం ప్రకటించింది? అన్న వివరాలు తెలుపాలని బెంగళూరుకు చెందిన ఫ్రీలాన్స్ జర్నలిస్టు చూడామణి నాగేంద్ర గతంలో సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వాన్ని కోరగా.. అందుకు నిరాకరించింది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments