Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓరి యెంకమ్మో... విమానం సీటు కిందే 3 కిలోల బంగారం పెట్టుకొచ్చాడు, చెన్నైలో చిక్కారు

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2020 (20:53 IST)
కస్టమ్స్ అధికారులు స్మగ్లింగ్ పైన ఎంతటి నిఘా పెట్టినప్పటికీ కేటుగాళ్లు మాత్రం తమ పనిని యధేచ్చగా సాగిస్తున్నారు. తాజాగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో ఏకంగా 3.15 కిలలో బంగారాన్ని పట్టేశారు. 
 
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ 1X 1644లో 3.15 కిలోల బంగారాన్ని రెండు పార్శిళ్లలో పెట్టుకుని ఇద్దరు తమతమ సీట్ల కింద ఏదో మామూలు సామాగ్రలా పెట్టుకొచ్చారు. ఐతే ఈ బంగారాన్ని ఇంత ధైర్యంగా వారు తమ సీట్ల కిందే పెట్టుకువచ్చారంటే ఇందులో ఎయిర్ పోర్ట్ అధికారుల ప్రమేయం కూడా వుండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు రూ. 1.64 కోట్లు వుంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trivikram: వెంకటేష్-త్రివిక్రమ్ కలయికలో చిత్రానికి మొదటి అడుగు పడింది

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments