Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయమ్మ అక్క అయితే ప్రధాని మోదీ తమ్ముడు.. చెప్పిందెవరంటే?

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (17:59 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్క అయితే, ప్రధాని నరేంద్ర మోదీ తమ్ముడు అని, వారి ఆశయాలు నెరవేర్చేలా అన్నాడీఎంకే కూటమి అభ్యర్థులను గెలిపించాలని బీజేపీ అధికార ప్రతినిధి సీటీ రవి పిలుపునిచ్చారు. తేని జిల్లా బోడినాయకనూరు నియోజకవర్గ అభ్యర్థి, అన్నాడీఎంకే సమన్వయకర్త, ఉప ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వంకు మద్దతుగా సీటీ రవి ప్రచారం చేపట్టారు. 
 
ఈ సభలో ఆయన మాట్లాడుతూ.. దేశాభివృద్ధి కోసం ప్రధాని, రాష్ట్రాభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి జయలలిత శ్రమించారని అన్నారు. జయలలిత అక్క అయితే, ప్రధాని మోదీ తమ్ముడు లాంటి వారని, వారి కలలు, ఆశయాలు నెరవేర్చేలా అన్నాడీఎంకే కూటమి అభ్యర్థులకు ఓట్లు వేయాలని ఆయన అభ్యర్థించారు. ఈ సందర్భంగా సీటీ రవి, అభ్యర్థి ఒ.పన్నీర్‌సెల్వంకు కార్యకర్తలు వెండి శూలాయుధాన్ని బహుమతిగా అందజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

టికెట్ రేట్స్ పై ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం మంచిదే: తెలంగాణ చైర్మ‌న్‌ విజేంద‌ర్ రెడ్డి

బుర్ర కథా కళాకారిణి గరివిడి లక్ష్మి కథతో చిత్రం రూపొందబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments